Supreme Court Notice to Election Commission: ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కించాలని దాఖలైన పిటిషన్ పై వెంటనే తమ స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని , కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Bhavana
ByBhavana
Foods You Should Stop Eating With Curd: పెరుగు - ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, వెంటనే ఈ అలవాటును మార్చుకోండి.
ByBhavana
How to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ పెంచడానికి, ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో బీట్‌రూట్, ఖార్జూరాలను చేర్చుకోండి.
ByBhavana
Volunteers : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన పించన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని, పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది.ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ByBhavana
LPG Cylinder : వాణిజ్య LPG సిలిండర్ల ధరను ప్రభుత్వం తగ్గించింది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.30.50, ముంబైలో రూ.31.50, చెన్నైలో రూ.30.50, కోల్‌కతాలో రూ.32 తగ్గింది. ప్రతి నెల ప్రారంభంలో సమీక్ష తర్వాత, ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను విడుదల చేస్తుంది.
ByBhavana
E-Insurance : మీరు ఏప్రిల్ 1 తర్వాత బీమాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే, మీ బీమా సంస్థ డిజిటల్ రూపంలో మాత్రమే పాలసీని జారీ చేస్తుంది. చాలా ప్రైవేట్ బీమా సంస్థలు ఇప్పటికే పాలసీదారుల కోసం ఇ-ఇన్సూరెన్స్ ఖాతాలను తెరిచాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByBhavana
Mandali Buddha Prasad : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్....జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం . ఇప్పటికే పవన్ తో ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఆయన బీజేపీ-జనసే-టీడీపీ కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా మండలి బరిలోకి దిగుతున్నారు.
ByBhavana
SS Rajamouli : ఎస్‌ఎస్ రాజమౌళి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు తన భార్య రమతో కలిసి వెళ్లిన ఆయన అక్కడ ప్రేమికుడు సినిమాలోని ''అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు స్టేజీ మీద డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపాడు.ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ByBhavana
Rocket Attack : రాజకీయ అస్థిరతతో కుదేలవుతున్న లిబియా లో మరో కలకలం రేగింది. దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ అల్ దబేజా ఇంటి పై ఆదివారం రాకెట్ గ్రనేడ్ దాడి జరిగింది. దీంతో ప్రధాని నివాస భవనం స్వల్పంగా దెబ్బతింది.
ByBhavana
Road Accident : అమెరికాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక హనీక మృతి చెందింది. ఆదివారం హానిక పుట్టినరోజు సందర్భంగా అందరూ కారులో గుడికి బయల్దేరారు. కారు పోర్టులాండ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. దీంతో హానిక అక్కడికక్కడే మృతి చెందింది.
Advertisment
తాజా కథనాలు