author image

Bhavana

HBD Allu Arjun: ''అల్లు'' వారి విల్లు... నట మత్స్య యంత్రాన్ని చేధించిన ''అర్జును''డికి హ్యాపీ బర్త్‌ డే!
ByBhavana

Allu Arjun Birthday: అల్లు అర్జున్ ఇట్స్‌ నాట్‌ ఏ నేమ్‌.. బన్నీ బర్త్‌ డే సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేక కథనాన్ని చదివేయాల్సిందే.

Chicken Prices: ట్రిపుల్ సెంచరీ దాటేసిన చికెన్‌.. రానున్న రోజుల్లో కష్టమే
ByBhavana

చికెన్ ప్రియులకు ధరలు రోజురోజుకి షాక్‌ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం వరకు కూడా కిలో చికెన్‌ రూ. 200 నుంచి రూ. 240 వరకు ఉంటే.. ఈ ఆదివారం చికెన్ ధర ఒక్కసారిగా రూ. 300 కు చేరుకుంది.

Breaking: ఘోర ప్రమాదం..పడవ మునిగి 90 మంది మృతి!
ByBhavana

మొజాంబిక్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగి సుమారు 90 మంది మృతి చెందారు. దేశ ఉత్తర తీరంలో పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో ఇలా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు అక్కడి అధికార సంస్థలు ప్రకటించాయి

Modi: మోడీ రోడ్‌ షోలో ప్రమాదం.. వేదిక కూలి పలువురికి గాయాలు!
ByBhavana

జబల్‌ పూర్‌ లో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.

Summer Tips: రోజురోజుకి పెరుగుతున్న వేడి నుంచి బయటపడటానికి ఈ చిట్కాలు పాటించండి!
ByBhavana

రోజురోజుకి పెరుగుతున్న ఎండ వేడిమి వల్ల దేశంలోని 80 శాతం పెద్ద నగరాలు నిప్పుల కొలిమిలా తయారవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ప్రొటీన్లు, పోషకాహారం, కొవ్వు లోపం ఏర్పడుతుంది. వీటిని ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

Wipro : విప్రో కొత్త సీఈవో గా శ్రీనివాస్‌ పల్లియా!
ByBhavana

Srinivas Pallia : దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రోలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకాలం ఆ సంస్థకు సీఈవో గా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే శనివారం రాజీనామా చేశారు.డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పల్లియాను విప్రో కొత్త సీఈవో గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

Niharika : సాయి ధరమ్‌ తేజ్‌.. నిహారిక.. కార్డు షేర్‌ చేసిన మెగా డాటర్‌!
ByBhavana

Niharika : మెగా డాటర్‌ నిహారిక తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పెళ్లి కార్డును పోస్ట్ చేసింది.. అందులో సాయిధరమ్‌ తేజ్‌ ఫోటో, నిహారిక ఫోటో కూడా ఉండడంతో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ కార్డు ఏంటి దాని కథాకమామిషు ఏంటి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదివేయండి.

Solar Eclipse 2024: ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం... ఈ రాశుల వారికి బంపర్ లాభాలున్నాయి.... మీ రాశి ఉందేమో చూసుకోండి మరీ!
ByBhavana

Solar Eclipse 2024: ఏప్రిల్ 8న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

Tapsee: నాకు కావాల్సింది అబ్బాయి కాదు.. మనిషి!
ByBhavana

తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఒకానొక సమయంలో కప్పలను కూడా ముద్దాడినట్లు ఈ ముద్దుగుమ్మ వివరించింది. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆర్టికల్ చదివేయండి!

Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్‌
ByBhavana

YS Sharmila : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీ పై పార్టీలో ఉన్న నేతలు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే అసంతృప్త ఎమ్మెల్యేల ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు