author image

Bhavana

Bollywood: ఆ నొప్పితో రెండేళ్లు బాధపడ్డా.. ఇక నాకు పెళ్లి అవుతుందో లేదో..నటి సంచలన కామెంట్స్‌!
ByBhavana

బాలీవుడ్ నటి ముంతాజ్‌ గురించి తెలుగు వారికి పరిచయం అక్కర్లేదు. ఖుషి, అత్తారింటికి దారేది సినిమాలో ఐటమ్‌ సాంగ్స్‌ చేసి శృంగార తారగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె సినిమాలనుంచి దూరం అయ్యింది. అయితే అందుకు గల కారణాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వివరాల కోసం ఆర్టికల్‌ చదివేయండి.

Maha Sena Rajesh : టీడీపీని వీడనున్న మహాసేన రాజేష్
ByBhavana

Maha Sena Rajesh : మహాసేన రాజేష్‌.. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు. నిన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థుల పై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.

Rains : తెలంగాణ వాసులకు చల్లని కబురు... రేపట్నుంచి వానలు!
ByBhavana

Rains : ప్రజలకు వాతావరణశాఖ హైదరాబాద్‌ విభాగం చల్లటి కబురు మోసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి అంటే ఆదివారం నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.

Congress : నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర సభ!
ByBhavana

Rahul Gandhi : రంగారెడ్డి జాల్లాలోని తుక్కుగూడలో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ నుంచే కాంగ్రెస్‌ పార్లమెంట్ ఎన్నికల భేరీ మోగించనున్నారు. జనజాతర సభగా ఈ భారీ సభకు నామకరణం చేశారు.

Temperatures: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు... ప్రజలు బయటకు రావొద్దు!
ByBhavana

Hail : తెలంగాణ లో ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Summer : వేసవిలో 24 గంటల్లో నీటిని ఎప్పుడూ తాగాలంటే!
ByBhavana

Drinking Water : భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది. భోజనానికి అరగంట ముందు నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి కడుపుని ఆహారం కోసం సిద్ధం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరించారు. అలాగే, నీరు కొంతవరకు కడుపు నిండుగా ఉంచడం ద్వారా భాగం నియంత్రణలో (మితంగా తినడం) సహాయపడుతుంది.

Summer : ఈ 5 ఫ్రూట్స్‌ సమ్మర్‌ లో ఫ్యాట్‌ కట్టర్స్‌ లాగా పని చేస్తాయి.. కేవలం ఒక్క నెలలోనే బరువు..!
ByBhavana

Seasonal Fruits : బొప్పాయి వేసవిలో కూడా సమృద్ధిగా దొరుకుతుంది. బరువు తగ్గించే ఆహారంలో బొప్పాయిని తప్పకుండా చేర్చుకోండి. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో పోషకాలు ఉన్నాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. బొప్పాయి తినడం వల్ల ఎక్కువ ఫైబర్, తక్కువ కేలరీలు లభిస్తాయి.

IPL : చెన్నై పై సన్ రైజర్స్ విజయం!
ByBhavana

SRH : ఐపీఎల్‌ 2024 లో భాగంగా శుక్రవారం సన్‌ రైజర్స్- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పై గెలిచింది. సొంత గడ్డ పై గెలిచి సన్‌ రైజర్స్‌ తన సత్తా చాటింది

Health : ఆందోళనతో గుండె కొట్టుకోవడం పెరుగుతుంది.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా!
ByBhavana

Anxiety : కొందరికి ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి తీసుకోవడం అలవాటు. అటువంటి పరిస్థితిలో, మీ ఆందోళన సమస్య దీర్ఘకాలికంగా ఉంటే, అప్పుడు ఉద్రిక్తత కండరాలలో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండె చుట్టూ ఉన్న కండరాలలో ఒత్తిడిని కూడా పెంచుతుంది.

Breaking : విశాఖ తీరంలో ఘోర ప్రమాదం.. 9 మంది మత్య్స కారులు...
ByBhavana

Fishermen : విశాఖ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే.. అందులోని సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బోటులో తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలు అయ్యాయి

Advertisment
తాజా కథనాలు