Niharika : మెగా డాటర్ నిహారిక తాజాగా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ పోస్ట్ లో రెండు ఏనుగులు వాటి ముఖాల్ని దగ్గరకు పెట్టి ప్రేమగా ఉన్నాయి. అక్కడితో ఆగకుండా ఓ రెడ్ హర్ట్ సింబల్ ని పోస్ట్ చేసింది. దీనిని చూసిన వారంతా కూడా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందని అందుకే ఇలాంటి పోస్టులు పెట్టి హింట్లు ఇస్తుందని అనుకుంటున్నారు.

Bhavana
ByBhavana
Dhanush : తాజాగా నటుడు ధనుష్ తన విడాకులు (Divorce) గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపాడు.
ByBhavana
Samantha-Akkineni Akhil : అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్‌ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది.
ByBhavana
Indian Student : అమెరికాలో మరో భారత విద్యార్థి మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన అర్పాత్ అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది.
ByBhavana
Road Accident : ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి బొలెరో వాహనం లోయలో పడడంతో అందులో ఉన్నవారిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించారు.
ByBhavana
బీజేపీ లోక్ సభ అభ్యర్థిగా, హిమాచల్ ప్రదేశ్ నుంచి బరిలోకి దిగుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె బీఫ్ తింటుందని తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతకు గట్టిగా సమాధానం ఇచ్చి పడేసింది.
ByBhavana
గత దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సెల్ఫీలు షార్క్ దాడుల కంటే ఐదు రెట్లు ఎక్కువ మందిని చంపేశాయి. అక్టోబర్ 2011 - నవంబర్ 2017 మధ్య, ఇండియాస్ జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకుంటూ కనీసం 259 మంది మరణించారు.
ByBhavana
Drinking Water Crisis In Hyderabad: తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరంలో మంచి నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇంకా వేసవి పూర్తిగా రాకముందే పరిస్థితులు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
ByBhavana
Pushpa 2 The Rule Teaser:: ప్రపంచం యావత్తు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ByBhavana
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 దాటిన తరువాత ప్రజలు బయటకు రావాలంటే హడలి పోతున్నారు. 10 గంటల లోపే 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వాతావరణశాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్రమైన వడగాల్పులతో పాటు, ఎండల హెచ్చరికలు జారీ చేసింది.
Advertisment
తాజా కథనాలు