author image

Bhavana

Traffic Rules : ఆ రూట్లో వెళ్లకండి..వేరే మార్గం చూసుకోండి!
ByBhavana

Traffic Restrictions : బుధవారం నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు

Sri Rama Navami Songs :  శ్రీరామ నవమి అనగానే గుర్తుకు వచ్చే 5 సూపర్ హిట్ పాటలివే.. మీరూ వినేయండి!
ByBhavana

Sri Rama Navami : శ్రీరామ నవమి వచ్చిందంటే.. మనకు వెంటనే మదిలో మెదిలో కొన్ని ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. వాటిలో కొన్ని పాటలను మీరు కూడా వినేయండి..మరి ఇంకేందుకు ఆలస్యం!

Bhadrachalam : మా రామయ్య పెళ్లికొడుకాయనే..!
ByBhavana

Bhadrachalam : సకల గుణాభిరాముడు..అందాల తల్లి సీతమ్మ పెళ్లి వేడుక కోసం తెలంగాణలోని భద్రాచలం సర్వాంగ సుందరంగా తయారు అయ్యింది. మిథిలా ప్రాంగణాన్ని ఆలయాధికారులు అందంగా ముస్తాబు చేశారు.మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో రాముల వారి కల్యాణం జరగనుండగా ముందుగా తిరు కల్యాణానికి సంకల్పం పలకనున్నారు.

Sri Rama Navami : శ్రీరామ నవమి నాడు ఈ పనులు చేశారంటే... కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే!
ByBhavana

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే జుట్టు కూడా కత్తిరించుకోకూడదు. ఇలా చేయడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Health Tips : డయాబెటిస్‌ ఉన్న వారు నేరెడు పండ్లను ఇలా వాడాలి... ఆకుల నుంచి గింజల వరకు ప్రతి ఒక్కటి !
ByBhavana

Syzygium Cumini : మధుమేహాన్ని నియంత్రించడంలో నేరేడు పండు సమర్థవంతమైన గా చెప్పుకోవచ్చు. డయాబెటిస్‌ను నియంత్రించడానికి నేరేడు పళ్లను ఉత్తమంగా భావిస్తారు. నేరేడు పండు మూత్రం , రక్తంలో చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, నేరేడు కడుపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

Health Tips : మామిడి పండు తినే అరగంట ముందు ఇలా చేయండి..లేకపోతే చాలా ప్రమాదం!
ByBhavana

Mango : ఫైటిక్ యాసిడ్ అనే పదార్ధం సహజంగా మామిడిలో కనిపిస్తుంది, ఇది యాంటీ న్యూట్రియంట్‌గా చెప్పవచ్చు. ఈ యాసిడ్ శరీరంలో కాల్షియం, ఐరన్,  జింక్ వంటి ఖనిజాల వినియోగాన్ని నిరోధిస్తుంది. ఇది శరీరంలో మినరల్స్ లోపానికి కారణం కావచ్చు.అందువల్ల మామిడి పండును కనీసం అరగంట నీటిలో నానబెట్టాలి.

Sarabjit Singh : సరబ్‌ జిత్‌ ను చంపిన అండర్‌ వరల్డ్‌ డాన్‌ హత్య!
ByBhavana

Sarabjit Singh : భారత్‌ కు చెందిన సరబ్‌ జిత్‌ సింగ్‌ ను జైలులో అత్యంత కిరాతకంగా చంపిన పాక్‌ కు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ అమిర్‌ సర్పరాజ్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కాల్చి చంపేశారు.

Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు!
ByBhavana

Sun : రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

Maoists : నేడు ఐదు రాష్ట్రాల్లో బంద్‌ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు!
ByBhavana

CM Revanth Reddy : మావోయిస్టు సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరో అధికార ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మృతి చెందారని ... వారి మృతికి నిరసనగా సోమవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌ గడ్‌, ఒడిశా, మహారాష్ట్ర వంటి ఐదు రాష్ట్రాలకు బంద్‌ కు పిలుపునిచ్చినట్లు ఓ లేఖను విడుదల చేశారు.

Hyderabad : దుండిగల్ లో కారు బీభత్సం.. అతి వేగంతో విగ్రహాన్ని ఢీకొట్టి..ఒకరు మృతి!
ByBhavana

Car Accident : మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్‌ నుంచి నాగళూరు కు వెళ్లే దారిలో కారు అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు