author image

Bhavana

Karnataka : రాత్రి నిద్ర పట్టాలంటే.. ఓ పెగ్‌ ఎక్స్‌ట్రా వేసుకోండంటూ మహిళా మంత్రికి కర్ణాటక మంత్రి సలహా!
ByBhavana

Sanjay Patil : కర్ణాటక బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ పాటిల్‌ ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్‌ నేత లక్ష్మీ హెబ్బల్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి మంత్రి లక్ష్మి హెబ్బల్కర్‌ ఆందోళనకు గురవుతున్నారని, ఆమెకు నిద్ర పట్టడం లేదని అన్నారు. అందుకు రాత్రి పూట ఓ పెగ్‌ తీసుకోవాలని అన్నారు.

Air India : టెల్‌ అవీవ్‌ కు ఎయిర్‌ ఇండియా విమానాలు రద్దు..ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం!
ByBhavana

Air India : ఇజ్రాయెల్‌ , ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య దేశీయ విమాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌ ముఖ్య నగరమైన టెల్‌ అవీవ్‌ కు ఎయిర్‌ ఇండియా విమానాలను కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది

Breaking : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
ByBhavana

Student Suicide : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న సురేఖ అనే విద్యార్థిని ఆదివారం రాత్రి హాస్టల్‌ బిల్డింగ్‌ పై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Renu Desai : ఎన్నికల సమయంలో హాట్‌ టాపిక్‌ గా రేణు దేశాయ్ పోస్ట్‌.. దీనికి అర్థం ఏంటి?
ByBhavana

Renu Desai : తాజాగా రేణు పెట్టిన పోస్ట్‌ ఒకటి నెట్టింట్లో వైరల్‌ గా మారింది. ఈ పోస్ట్‌ లో తన చేతికి ఉన్న పచ్చబొట్టును చూపిస్తూ. ‘కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పింది. ఈ పోస్ట్‌ గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ మొదలైంది.అసలు రేణు పెట్టిన పోస్ట్‌ ఏంటి.. ఎందుకు వైరల్‌ అవుతుందనేది ఈ ఆర్టికల్‌ లో తెలుసుకుందాం.

Water Purification : ఆర్వో మిషన్‌ లేకపోయినా నీటిని శుద్ది చేయోచ్చు.. ఎలాగో చూసేద్దామా!
ByBhavana

Water Purification : ఇంట్లో నీటిని శుద్ధి చేయాలనుకుంటే, మరిగించిన తర్వాత మాత్రమే నీటిని త్రాగాలి. మన పెద్దలు కాచిన నీటిని తాగమని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే వేడినీరు క్రిములను చంపుతుంది. దీని కోసం, నీటిని బాగా మరిగించి, ఆపై నీటిని పూర్తిగా చల్లబరచండి. నీరు చల్లారిన తర్వాత మాత్రమే తినాలి.

Summer Tips : హీట్‌ వేవ్‌ నుంచి కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి!
ByBhavana

Heat Wave : వేసవి కాలంలో  శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి. వాస్తవానికి, వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, ఈ సీజన్‌లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.

Pawan Kalyan: కొలిక్కి వచ్చిన తిరుపతి  జనసేన పంచాయితీ!
ByBhavana

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తిరుపతి టీడీపీ నేతలతో జరిపిన భేటీ సఫలం అయ్యింది. దాదాపు గంటపాటు ఆయన సుదీర్ఘంగా మాట్లాడిన తీరుతో టీడీపీ ముఖ్యనాయకులు శాంతపడినట్లే కనిపించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి పనిచేసేందుకు సూత్రప్రాయంగా వారంతా అంగీకారం తెలిపారు .

TDP-Janasena-BJP: అనపర్తి టీడీపీకే..రఘురామకు క్లీయరైన లైన్‌!
ByBhavana

అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చేసేందుకు బీజేపీ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు