TSRTC : వేసవి కాలంలో దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

Bhavana
ByBhavana
DOST : తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మే 6 నుంచి మే 25 వరకు ఈ ప్రవేశాలకు సంబంధించిన మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు.
ByBhavana
SST : పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సరైన బిల్లులు కానీ, తీసుకుని వెళ్తున్న వ్యక్తుల వివరాలు కానీ సరిగా లేకపోవడంతో పాటు దానిని ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు
ByBhavana
Tinospora Cordifolia : జ్వరం, మధుమేహం, కామెర్లు, కీళ్లనొప్పులు, మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం , మూత్ర సమస్యల నుండి ఉపశమనానికి తిప్ప తీగ ను ఉపయోగిస్తారు. తిప్ప తీగ అనేది వాత, పిట్ట, కఫంతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనం చేకూర్చే ఔషధం.
ByBhavana
Brain Stroke : గుండెపోటు తర్వాత, బ్రెయిన్ స్ట్రోక్ మరణానికి రెండవ అతిపెద్ద కారణం అని తెలిసిందే. ఇటీవలి కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే సమయంలో, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న 50 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో ఈ సమస్య మరింత పెరుగుతోంది.
ByBhavana
Padma Shri Awardee Kinnera Mogulaiah: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపత కళాకారుడు దర్శనం మొగలయ్య రోజువారీ కూలీగా మారి జీవనం సాగిస్తున్నారు.
ByBhavana
King Nagarjuna First Look - Kubera Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ByBhavana
Pennsylvania Nurse: అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఓ నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. హీథర్ ప్రెస్డీ(41) పిట్స్‌బర్గ్‌కు మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్ష ను విధించారు.
Advertisment
తాజా కథనాలు