author image

Bhavana

Health Tips : యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు వేసవిలో ఏ పండ్లు తినాలి?
ByBhavana

Uric Acid : యూరిక్ యాసిడ్ రోగికి  చెర్రీ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది? అవును, ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో కనిపిస్తాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి ఎర్ర చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది.

AP : రాజంపేటలో టెన్షన్ టెన్షన్..!
ByBhavana

Election Campaign : అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ- వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలి పంచాయితీ చిన్నిళ్లుగారిపల్లెలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ దాడుల్లో టీడీపీ నాయకులు ఇద్దరికి, వైసీపీ నాయకులు నలుగురికి గాయాలు అయ్యాయి.

Health Tips : పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్‌ ని కలిపి తాగతే ఎముకలు దృఢంగా ఉంటాయి...ఈ సమస్యలు కూడా దూరం అవుతాయి!
ByBhavana

Almond Milk : పాలను అనేక గుణాల ఆహారం అని పిలుస్తారు. కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం ఇందులో పెద్ద పరిమాణంలో ఉంటాయి. అదే సమయంలో, బాదంలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి, కాబట్టి నిపుణులు ఎల్లప్పుడూ బాదం తినాలని సిఫార్సు చేస్తారు. ఇందులో విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం ఉంటాయి.

Elections : నోటాకు ఓటు వేయాలంటూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రచారం!
ByBhavana

NOTA : మధ్య ప్రదేశ్‌ లోని ఇండోర్‌ లోక్‌ సభ స్థానంలో ఆసక్తికర విషయం ఒకటి చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీనే స్వయంగా నోటా గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తుంది. అసలు ఇలా ఎక్కడ జరిగింది..ఎందుకు జరిగింది అనే విషయాలను ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి.

Accident : ఘోర ప్రమాదం.. టైర్ పేలి ముగ్గురు మహిళలు మృతి!
ByBhavana

Road Accident : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తున్న వాహనం టైర్‌ పేలడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల కుటుంబంతో పాటు మృతుల గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి.

AP : ఏపీలో రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు!
ByBhavana

Heavy Rains : ఏపీలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆదివారం కూడా వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని కొన్ని కృష్ణా, పార్వతీపురం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, విజయనగరం, విశాఖ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

Jagan : పద్మవ్యూహంలో బలవ్వడానికి అభిమాన్యుడిని కాదు..అర్జునుడిని!
ByBhavana

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తన సమర సన్నద్దతను చాటి చెప్పారు. ఎన్నికల సమరంలో తనని తాను అర్జునుడిగా చెప్పుకున్నారు.

Chintamaneni : సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం : చింతమనేని!
ByBhavana

Chintamaneni Prabhakar : శనివారం ఉదయం దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని ఆరోపించారు.

Purandeswari : కోళ్లు పెంచే రైతులకు శుభవార్త చెప్పిన పురంధేశ్వరి!
ByBhavana

Daggubati Purandeswari : ఏపీలో ఉన్న పరిశ్రమలను ఐదేళ్లలో వైసీపీ గవర్నమెంట్‌ దెబ్బతీసిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

Advertisment
తాజా కథనాలు