సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.

Bhavana
సాధారణంగా ఎన్నికల సమయంలో పెట్టిన ఇంకు మార్క్ కొద్దిరోజుల వరకు మాత్రమే ఉంటుంది.తర్వాత నెమ్మదిగా పోతూ ఉంటుంది. కొంత మందికి మహా అయితే.. రెండు, మూడు నెలలు టైం పట్టచ్చు.కానీ ఓ మహిళకు మాత్రం ఏకంగా 9 సంవత్సరాలు ఉంది.. ఈ కథ గురించి తెలుసుకోవాలంటే..ఈ కథనంలో చదివేయండి..
మీరు ఓటు వేసిన తరువాత మీ ఫొటోలను 8712638855 నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీ ఫొటోలను RTV చూపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఉదయాన్నే ఓటు వేసి మీ సెల్ఫీలను పంపేయండి మరి!
ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో..ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు విజయవాడ ఆర్టీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేసింది.
ఎన్నికల సమయంలో ఓటు వేయగానే వేలికి సిరా గుర్తు పెడతారు.ఎన్నికల సమయంలో చేతి వేలి పై వేసిన బ్లూ ఇంక్ అంత త్వరగా చెరిగిపోదు..అసలు ఈ సిరా కథ..కమామిషు గురించి ఈ ఆర్టికల్ లో చదివేయండి.
నాకు దేశంలో ఉండే ప్రజలే వారసులని.. దేశ ప్రజలు తప్ప తనకు వేరేవరు లేరని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం హుగ్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో మీ ఓటును మరొకరు వేసినప్పటికీ మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు తెలుసా..దానికోసం సెక్షన్ 49 (పి) ఎలక్షన్ కమిషన్ దీనిని 1961లోనే అమల్లోకి తీసుకుని వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ స్టోరీ లో...చదివేయండి!
Rain Alert For Telangana: తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల్లో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
జీర్ణవ్యవస్థ లోపాలు, దంతాలు, తలనొప్పి, పీరియడ్స్ మొదలైన సమస్యలు దాల్చిన చెక్క తీసుకోవడం ద్వారా నయమవుతాయి. యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్ వంటి గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగి వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ఫ్రిజ్ వైపు పరుగులు తీస్తుంటారు. మీరు కూడా ఇలా చేస్తే, అది జ్వరం, గొంతు నొప్పి, జలుబు , దగ్గుతో కూడా బాధపడవచ్చు. అటువంటి పరిస్థితిలో, బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత, కాసేపు కూర్చుని, సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటిని త్రాగాలి. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి.
Advertisment
తాజా కథనాలు