నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు(Serial Artist Chandu) ఆత్మహత్య చేసుకున్నాడు.

Bhavana
తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ కు బదులు టీజీ గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Santhi Kumari) శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana Local Body Polls : తెలంగాణ లో కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ ఎన్నికల సమయం ముగిసింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది.
E-Office Upgrade : ఏపీ లోని గవర్నమెంట్ ఆఫీసుల్లో.. ఈ-ఆఫీస్ సాఫ్ట్వేర్ ను అప్ గ్రేడ్ చేసేందుకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఈ నెల 18 నుంచి 25 వరకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Courtallam Waterfalls Incident In Tamilnadu:తమిళనాడులోని తేన్ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం వద్ద ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల్లో 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
TSPSC Group 4 Update:
Meteorological Department Of Hyderabad : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.
Pinnelli Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తరువాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్నాడులో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఆ జిల్లాలో 144 సెక్షన్ కూడా విధించారు.
Vijayawada Doctor CPR Incident: ఓ వైద్యురాలు ఆ పిల్లాడి పరిస్థితి తెలుసుకుని రోడ్డు మీదే బాలుడికి సీపీఆర్ అందించడంతో ఆ పిల్లాడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు.
Advertisment
తాజా కథనాలు