author image

Bhavana

Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త!
ByBhavana

Air India : విజయవాడ నుంచి ముంబై కి మరికొద్ది రోజుల్లో డైలీ విమాన సర్వీసు ప్రారంభం కాబోతుంది. జూన్‌ 15న ఎయిర్‌ ఇండియా సంస్థ 180 మంది ప్రయాణికుల సామర్థ్యం గల భారీ బోయింగ్‌ ఏ 320 విమాన సర్వీసు ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

AP Politics : జమ్మలమడుగులో అల్లర్లు... ముగ్గురిని ఊరు దాటించిన పోలీసులు!
ByBhavana

Election Commission : ఏపీ లో ఎన్నికల సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే ఈ ఘటనలు జరగడం పట్ల ఎలక్షన్‌ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

TS EAPCET : తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ కోసం ఈ లింక్‌ లో చెక్‌ చేసుకోండి!
ByBhavana

TSEAPCET : తెలంగాణ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) పరీక్ష ఫలితాలు శనివారం ఉదయం విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను జేఎన్టీయూ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోండి.

AP : ఏపీ రైతులకు శుభవార్త.. నేటి నుంచే ఖాతాల్లోకి డబ్బులు!
ByBhavana

Farmers Alert : ఏపీ అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త. ఏంటో తెలుసా.. మీ బ్యాంక్‌ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.

AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి..మరో ఇద్దరి పరిస్థితి విషమం!
ByBhavana

Road Accident : అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి.

Telangana: భారీ వర్షాల దృష్ట్యా.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
ByBhavana

Komatireddy Venkat Reddy : రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న దృష్ట్యా.. రాష్ట్ర రహదారుల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Jharkhand : జేఎంఎం కీలక నిర్ణయం.. పార్టీ నుంచి సీతా సొరెన్ ఆరేళ్లు బహిష్కరణ!
ByBhavana

Sita Soren : జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీతా సోరెన్‌ పై జేఎంఎం అధిష్టానం వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సుమారు ఆరేళ్ల పాటు పార్టీ బహిష్కరించింది.

Fire Accident : కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు!
ByBhavana

Fire Broke Out : హర్యానాలోని నుహ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

TS TET : మే 20 న తెలంగాణ టెట్‌... పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!
ByBhavana

TS TET 2024 : మే 20 నుంచి జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 కు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు కేంద్రాల్లోకి అనుమతించరు.

Advertisment
తాజా కథనాలు