author image

Bhavana

Mexico : చెలరేగిన ఎన్నికల హింస..14 మంది మృతి!
ByBhavana

Election Violence : మెక్సికోలోని దక్షిణ రాష్ట్ర మైన చియాపాస్‌ లో కొద్ది రోజుల క్రితం రాజకీయ అభ్యర్థుల పై జరిగిన దాడుల్లో కనీసం 14 మంది మృతి చెందినట్లు అధికారులు వివరించారు. మాపస్టేపెక్ నగరంలో మున్సిపల్ కార్యాలయానికి పోటీ చేస్తున్న నికోలస్ నోరీగా కారు డ్రైవింగ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆదివారం మరోసారి దాడి జరిగింది.

Tirumala : తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే వాయిదా వేసుకోండి.. ఎందుకంటే!
ByBhavana

Sarvadarshanam : తిరుమల లో భక్తుల రద్దీ గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. భక్తులతో కంపార్ట్‌ మెంట్లు అన్ని కూడా నిండిపోయాయి. ఉచిత సర్వ దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Floods : ఆకస్మిక వరదలు.. 84 మంది మృతి.. కొట్టుకుపోయిన వందల ఇళ్లు!
ByBhavana

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల (Heavy Rains) కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల వల్ల సుమారు 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.

Breaking : ఇరాన్ అధ్యక్షుడు మృతి!
ByBhavana

Ebrahim Raisi : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది. సుమారు 17 గంటలు గడిచిన తరువాత హెలికాప్టర్‌ శిథిలాలు దొరికినట్లు అధికారులు వివరించారు.

Covid 19 : మళ్లీ మాస్కులు రాబోతున్నాయా..? అవుననే అంటోంది వైద్యశాఖ!
ByBhavana

Covid 19 : గత కొంతకాలంగా కొవిడ్‌ తగ్గిందని అనుకుంటుంటే మరోసారి తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతుంది. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

Iranian President : ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన ప్రదేశం గుర్తింపు!?
ByBhavana

Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్ఎన్ఎ) పేర్కొంది.

Elections : నేడు దేశంలో ఐదో దశ పోలింగ్‌.. ఈ సారి కూడా పోటీలో ప్రముఖులు!
ByBhavana

Fifth Phase Polling : దేశ వ్యాప్తంగా నేడు లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ జరగనుంది. అందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. నేడు ఎనిమిది రాష్ట్రాల్లోని 49 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది.

Health Tips : రోజూ ఇలా నడిస్తే నెలలోపే మీ బరువు ఇట్టే తగ్గుతారు!
ByBhavana

Daily Walk : ప్రస్తుత రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది ఈజీగా బరువు పెరుగుతున్నారు. ఆ బరువును తగ్గించుకోవడానికి చాలా మంది కష్టపడుతుంటారు.

Khammam : ఆస్తి కోసం.. తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య!
ByBhavana

ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య(Murder) చేశాడు.

Advertisment
తాజా కథనాలు