తెల్ల ఉల్లిపాయలో బొలేడు ఔషధ గుణాలున్నాయి.
అధిక మొతాదులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను దృఢంగా చేస్తుంది.
పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి ఇందులో ఉండే ప్రీబయోటిక్ తోడ్పడుతుంది.
ఈ ఉల్లిపాయ రసం తీసి జుట్టుకు నూనెలా రాసుకోవాలి
తేనెతో కలిపి దీన్ని తీసుకుంటే ఉదర సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
తేనెతో కలిపి దీన్ని తీసుకుంటే ఉదర సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
విటమిన్ సి, కాల్షియం, ఐరన్ వంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి.