author image

Nikhil

IPL : ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
ByNikhil

IPL 2024 : ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అభిమానులు మరోసారి 2013నాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ ఫాన్స్. వారు లేవనెత్తుతున్న అనుమానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

TS Politics: హైదరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరంటే?
ByNikhil

హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సమీరుల్లా ఖాన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు సమీరుల్లా ఖాన్ పేరును కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

BRS Politics : శంకర్ నాయక్ Vs కవిత : మానుకోట బీఆర్ఎస్ లో మళ్లీ భగ్గుమన్న వర్గపోరు
ByNikhil

Lok Sabha Elections 2024 : గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మానుకోట బీఆర్ఎస్ లో వర్గ పోరు మరోసారి బయటపడింది. కార్యకర్తల సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి కవిత వేదికపైనే వాగ్వాదానికి దిగారు. ఎంపీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ ఘటన హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.

Lok Sabha Elections 2024 : హాట్‌టాపిక్‌గా కొండా అఫిడవిట్.. ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?
ByNikhil

Konda Vishweshwar Reddy : చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి అఫిడవిట్ హాట్ టాపిక్ గా మారింది. తనకు రూ.4,568 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల 70 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇంకా.. అపోలో హస్పటల్స్ లో భారీగా షేర్లు ఉన్నాయి.

Jai Shankar : అక్కడ కూడా ముస్లిం బుజ్జగింపు పాలిటిక్సే.. విదేశంగ మంత్రి జైశంకర్ సంచలన కామెంట్స్
ByNikhil

Jai Shankar : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల విదేశంగ విధానం కూడా ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు ప్రభావితం అయ్యేదంటూ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisment
తాజా కథనాలు