author image

Nikhil

Lok Sabha Elections 2024: జూబ్లీహిల్స్‌ క్లబ్‌ లో చిరంజీవి, ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూ.ఎన్టీఆర్‌.. సెలబ్రెటీల ఓట్లు ఎక్కడంటే?
ByNikhil

Tollywood Celebrities Casting Vote Tomorrow: రేపు ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

AP Elections 2024: మాకు మాత్రమే డబ్బులు రాలేదు.. మైలవరంలో ఓటర్ల ఆందోళన (VIDEO)
ByNikhil

అందరికీ ఇచ్చి తమకు మాత్రమే డబ్బులు ఇవ్వలేదంటూ మైలవరంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. అయితే... ప్రధాన పార్టీల నేతలు వీరితో చర్చలు జరపడంతో ఆందోళన ఆపి ఇంటికెళ్లారు. ఏపీ ఎన్నికల్లో నగదు ప్రవాహం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్న చర్చ జరుగుతోంది.

AP Elections 2024 : ఏపీలో రేపే ఎన్నికల సమరం.. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటే?
ByNikhil

AP Elections 2024 : ఏపీలో రేపు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సెక్టార్ల వారీగా ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. సాయంత్రానికల్లా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు.

Advertisment
తాజా కథనాలు