author image

Nikhil

Jagan Stone Attack Case: జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడు సతీష్ కు బెయిల్
ByNikhil

CM Jagan Stone Attack Case - Satish Got Bail: ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సతీష్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

KTR: రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
ByNikhil

తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అని ప్రభుత్వం అనడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర గీతంలో.. 'కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప', 'గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్' అని ఉంటాయని గుర్తు చేశారు.

తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం అందుకే.. ఢిల్లీలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ByNikhil

CM Revanth Reddy: తెలంగాణ గీతానికి సంగీతం సమకూర్చే బాధ్యతను అందెశ్రీకే అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన
ByNikhil

CEO Mukesh Kumar Meena : ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Deadly Cyclones In World : ప్రపంచాన్ని వణికించిన 5 భారీ తుపానులు ఇవే.. ప్రాణ నష్టం వేలల్లో కాదు లక్షల్లో..!
ByNikhil

Deadly Cyclone : అప్పటివరకు అంతా నిశ్శబ్దం.. ఇంతలోనే మొత్తం అతలాకుతలం..! బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఓ వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరాడు.. బలమైన ఈదురుగాలులకు చెట్లు నేలకొరుగుతున్నాయి.

సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటాం: జగదీశ్ రెడ్డి
ByNikhil

ఈ రోజు జరిగిన ఖమ్మం-నల్గొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు డబ్బులు పంచిందని ఆరోపించారు.

TS MLC Elections 2024 : నేనే గెలవబోతున్నా..: రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

TS MLC Elections 2024 : పట్టభద్రులు ప్రతిభకే పట్టం కడతారని.. ప్రశ్నించేవారనే కోరుకుంటారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు