Amrabad Tiger Reserve: ప్లాస్టిక్ రహిత జోన్‌గా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. సీఎస్ కీలక ఆదేశాలు! By Nikhil 29 May 2024
Video: తెలంగాణ రాష్ట్ర గీతం రెడీ.. ఇండియన్ ఐడల్ రేవంత్ తో పాటు పాడిన ప్రముఖ సింగర్స్ వీరే! By Nikhil 29 May 2024 తెలంగాణ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సిద్ధం చేశారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కీరవాణి టీం ఆ గీతాన్ని వినిపించింది. భేటీలో సింగర్లు రేవంత్, లిప్సిక, హారికా నారాయణ్ కూడా పాల్గొన్నారు. దీంతో వారు ఈ పాటకు తమ గాత్రం అందించినట్లు తెలుస్తోంది.
AP Politics: గెలిచాక ఎలా చేద్దాం.. చంద్రబాబు, పవన్ కీలక భేటీ! By Nikhil 29 May 2024 ఎన్నికల అనంతరం తొలిసారి ఈ నెల 31న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. కౌంటింగ్ అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించనున్నారు. అదే రోజు చంద్రబాబు బీజేపీ నేతలతోనూ సమావేశం కానున్నారు.
CM Revanth Reddy: కోదండరాంకు ఆ కీలక బాధ్యతలు.. సోనియాతో భేటీ తర్వాత రేవంత్ ప్రకటన By Nikhil 28 May 2024 CM Revanth Reddy Meeting With Sonia Gandhi: ఈ రోజు ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.
Chandrababu: ఏపీలో మానవ అక్రమ రవాణా.. సీఎస్ కు చంద్రబాబు సంచలన లేఖ By Nikhil 28 May 2024 Chandrababu Letter To CS Over Human Trafficking: ఏపీలో మానవ అక్రమ రవాణాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
Jagan Stone Attack Case: జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడు సతీష్ కు బెయిల్ By Nikhil 28 May 2024 CM Jagan Stone Attack Case - Satish Got Bail: ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సతీష్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
KTR: రేవంత్ పాలన.. పిచ్చోడి చేతిలో రాయి: రాజముద్ర మార్పుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం By Nikhil 28 May 2024 తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ అని ప్రభుత్వం అనడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర గీతంలో.. 'కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప', 'గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్' అని ఉంటాయని గుర్తు చేశారు.