New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T073921.393.jpg)
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. జూన్ 6వ తేదీ వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని
పోలీసులను గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా కథనాలు