author image

Nikhil

Etela Rajender: ఈటలకు కేంద్ర మంత్రి పదవి?: ఆర్టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు
ByNikhil

తనను ఎంపీగా గెలిపించిన మల్కాజ్ గిరి ప్రజలకు ఈటల రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి వస్తుందా? రాదా అన్న విషయం తెలియదన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సరికాదన్నారు. ఆర్టీవీతో ఈటల ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

Game Changers : తేలిన ఎన్నికల ఫలితాలు.. ఏపీలో నెక్స్ట్ ఏం జరగబోతోందో చెప్పిన రవిప్రకాష్
ByNikhil

AP Game Changers : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ, జనసేన కు కలిపి 18 ఎంపీ సీట్లు రావడంతో కేంద్రంలో ఏర్పడనున్న ఎన్డీయే ప్రభుత్వంలో ఆ పార్టీలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ఏం జరుగుతుందో చెప్పారు రవిప్రకాష్. ఆయన పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో చూడండి.

Jagan: పోరాటలు కొత్త కాదు.. ఎన్ని కష్టాలొచ్చిన ఎదుర్కొంటాం: ఓటమిపై జగన్ ఎమోషనల్
ByNikhil

నేటి ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయంపై జగన్ స్పందించారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదన్నారు. కోట్లాది మందికి లబ్ధి చేశామని.. వారందరి ఓట్లు ఎక్కడికి వెళ్లాయో అర్థం కావడం లేదన్నారు. గుండె ధైర్యంతో మళ్లీ పైకి లేస్తాం అన్నారు. ఎన్నికష్టాలు పెట్టినా ఎదుర్కొంటామన్నారు.

Advertisment
తాజా కథనాలు