ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి తన అనుచరుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. రేపు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వీరి చేరిక ఉండే అవకాశం ఉంది.

ఏపీలో ఘన విజయంతో తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు (CM Chandrababu) మళ్లీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీకి ఇక్కడ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.