author image

Nikhil

BIG BREAKING: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ByNikhil

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపట్టింది చంద్రబాబు సర్కార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ భయంకరమైన చట్టం అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Union Budget 2024: యువతకు నిర్మలమ్మ అదిరిపోయే శుభవార్త.. కోటి మందికి..
ByNikhil

కోటి మంది యువతకు 500 అగ్రకంపెనీల్లో ఇంటర్న్‌ షిప్ అవకాశం కల్పిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వారికి నెలకు రూ.5 వేల అలవెన్స్ అందిస్తామన్నారు. దీంతో పాటు ఒకే సారి రూ.6 వేలు సహాయం చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు