ప్రజావాణిలో భారీగా దరఖాస్తులు
ప్రజా భవన్ లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ- 108, పౌరసరఫరాలు 106 , విద్యుత్ 64, హౌజింగ్ 115, మైనారిటీ సంక్షేమం 38, ఇతర శాఖలకు 175 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
Translate this News: [vuukle]