author image

Nikhil

నాదెండ్లతో పాటు ఆ జనసేన ఎమ్మెల్యేలకు కీలక పదవులు
ByNikhil

మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమితులయ్యారు. పార్టీ చీఫ్ విప్ గా లోకం నాగ మాధవి, కోశాధికారిగా పులపర్తి రామాంజనేయులుకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పీకర్ కు సమాచారం అందించారు.

Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. సీఎస్ కీలక ఆదేశాలు!
ByNikhil

CS Shanti Kumari: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం శాంతి కుమారి ఆదేశించారు

KCR Vs Revanth: ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రేవంత్‌తో యుద్ధమే?
ByNikhil

KCR To Attend Assembly Sessions: ప్రతిపక్షనేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి తొలిసారి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన.. ఢిల్లీలో ఏం చేస్తామంటే?: జగన్ సంచలనం
ByNikhil

YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరంపై ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరిస్తామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు.

Jagan: కూటమిని సింగిల్‌ డిజిట్‌ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ByNikhil

ఇప్పటికే మూడేళ్ల సమయం గడిచి పోయిందని.. ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందని జగన్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేవంలో అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని.. కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని వాఖ్యానించినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు