కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ దేశలోని యువతకు శుభవార్త చెప్పారు. ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలో కోటి మంది యువతకు ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తామన్నారు. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఈ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఇందుకోసం కొత్త పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇంటర్న్ షిప్ లో చేరే యువతకు నెలకు రూ.5 వేల అలవెన్స్ తో పాటు.. రూ.6 వేల సహాయం అందిస్తామన్నారు.
#WATCH | Presenting Union Budget, Finance Minister Nirmala Sitharaman says, "The Government will launch a scheme to provide internship opportunities to 1 crore youth in 500 top companies with Rs 5000 per month as internship allowance and one-time assistance of Rs 6000." pic.twitter.com/v95f2PKTwV
— ANI (@ANI) July 23, 2024