author image

Nikhil

YS Sharmila-Jagan Meeting: చెల్లెమ్మతో జగనన్న ఏం చెబుతారు? కీలక పదవి ఆఫర్ చేస్తారా?
ByNikhil

ఏపీ సీఎం జగన్ తో ఈ రోజు ఆయన సోదరి షర్మిల దాదాపు మూడేళ్ల తర్వాత భేటీ కానున్నారు. ఈ సమావేశం కేవలం షర్మిల తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికే పరిమితం అవుతుందా? లేక పొలిటికల్ డిస్కషన్స్ జరుగుతాయా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.

Kaleshwaram: ఈ వారంలోనే కాళేశ్వరంపై విచారణ స్టార్ట్.. బీజేపీ సహకారంతోనే అవినీతి: ఉత్తమ్ సంచలన ప్రకటన
ByNikhil

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై న్యాయ విచారణను ఈ వారంలోనే ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కేసీఆర్ సర్కార్ అవినీతి చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

CM Revanth Reddy: రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం.. ఆ అంశాలపై చర్చ?
ByNikhil

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు.

AP Elections 2024: నెల్లూరు ఎంపీ టికెట్ పంచాయితీకి జగన్ చెక్.. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అభ్యర్థులు వీరే!
ByNikhil

సీఎం జగన్ తో చర్చలు జరిపిన తర్వాత నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి కుటుంబీకులు పోటీ చేస్తారని సీఎం జగన్ ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.

YS Sharmila : షర్మిలతో రాయబారాలు చేయలేదు.. విజయమ్మను కలిసింది అందుకే: వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన
ByNikhil

తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత విజయమ్మను కలిశానన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయం తనకు తెలియదన్నారు.

మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్
ByNikhil

ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. CM Revanth Reddy

YS Sharmila: షర్మిల కాంగ్రెస్ లో చేరడం కన్ఫామ్.. ఖర్గే, రాహుల్ నాతో చెప్పారు: ఏపీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
ByNikhil

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తనకు మల్లకార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ నుంచి అధికారిక సమాచారం ఉందని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారన్నారు.

Advertisment
తాజా కథనాలు