author image

Nikhil

TS Politics: 30 రోజుల్లో రేవంత్ సాధించింది ఆ ఒక్కటే.. బూర నర్సయ్య గౌడ్ సెటైర్లు
ByNikhil

బీజేపీ కీలక నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య రేవంత్ రెడ్డి సర్కార్ పై సెటైర్లు వేశారు. ఈ 30 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది కేవలం శ్వేత పత్రం మాత్రమేనని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కే గ్యారంటీ లేదు.. అందుకే కాలయాపన చేస్తున్నారన్నారు.

TS News: న్యూఇయర్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాట.. ఘర్షణలో కాంగ్రెస్ నేత మృతి
ByNikhil

నిజామాబాద్ జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలు విషాదాంతం అయ్యాయి. రేవంత్ రెడ్డి పాట పెట్టడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గాయాలపాలైన కాంగ్రెస్ నేత సాదుల రాములు చికిత్స పొందుతూ చనిపోయారు.

Kalyanalaxmi Scheme: కల్యాణలక్ష్మి కింద తులం బంగారం.. గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ByNikhil

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన డిసెంబర్‌ 7 తర్వాత పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి స్కీమ్ కింద రూ.లక్షతో పాటు తులం బంగారం అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. అయితే.. తమకు కూడా ఇలానే ఇవ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకుని సాయం పొందని వారు కోరుతున్నారు.

CM Revanth Reddy: రైతుబంధు, పింఛన్లకు మళ్లీ అప్లికేషన్లు అవసరం లేదు.. సీఎం రేవంత్ శుభవార్త!
ByNikhil

ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Harish Rao: లేట్ కావడంతో కారు దిగి మెట్రో ఎక్కిన హరీశ్ రావు.. వీడియోలు వైరల్!
ByNikhil

మాజీ మంత్రి హరీశ్ రావు సామాన్యుడి మాదిరిగా మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మాజీ మంత్రి సింప్లిసిటీకి సోషల్ మీడియాలో మరోసారి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

AP Elections 2024: మా టికెట్ అడగొద్దు ప్లీజ్.. పవన్, నాగబాబు చుట్టూ టీడీపీ నేతల ప్రదక్షిణలు!
ByNikhil

టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ కావడంతో తమ టికెట్ ఎక్కడ పోతుందోనని అనుమానం ఉన్న టీడీపీ నేతలు పవన్, నాగబాబు చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. AP Elections 2024

AP Elections 2024: తూర్పుగోదావరిలో జనసేన పోటీ చేసే సీట్లు ఇవే.. పూర్తి లిస్ట్!
ByNikhil

పొత్తుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ స్థానాలు అడిగాలని జనసేన భావిస్తోంది. కాకినాడ పార్లమెంట్‌ స్థానంతో పాటు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, మండపేట సీట్లు ఆ లిస్ట్ లో ఉన్నాయి.

CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు.. లోక్‌సభ ఎన్నికలపై వ్యూహం ఇదేనా?
ByNikhil

ఎన్నికల తర్వాత సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు