author image

Nikhil

Accident : తిరుపతిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా టైర్ పేలడంతో..
ByNikhil

ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి : బెంగళూరు-తిరుపతి రోడ్డుపై నిన్న బస్సు, రెండు లారీలు ఢీకొనడంతో 8 మంది మృతి చెందిన ఘటన మరవకముందే.. అదే మార్గంలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్నోవా టైర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

CMRF కు విరాళాల వెల్లువ
ByNikhil

వరద బాధితుల కోసం పర్చూరు నియోజకర్గం గొనసపూడికి చెందిన విక్రం నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా సహాయం అందించారు. ఈ రోజు చంద్రబాబును కలిసిన నారాయణ కుటుంబ సభ్యులు రూ.1,55,55,555 చెక్కును అందించారు.

YS Jagan: చంద్రబాబును ఇమిటేట్ చేసిన జగన్
ByNikhil

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు | పశ్చిమ గోదావరి: ఈ రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్.. మీకు 15 వేలు.. మీకు 15 వేలు.. అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు.

రజకార్లను తరిమికొట్టిన భారత సైన్యం.. 76 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏమైందంటే?
ByNikhil

తెలంగాణ | రాజకీయాలు 1948 సెప్టెంబర్ 13న మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుంచి హైదరాబాదును ముట్టడించింది. నిజాంను తరమికొట్టేలా చేసింది.

సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే.. మరోసారి రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి!
ByNikhil

: రాజకీయాలు | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ: దానం నాగేందర్ కు సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

YS Jagan: పాలిటిక్స్ లో మళ్లీ యాక్టీవ్ అయిన రోజా.. ఆ నేతలు ఔట్!
ByNikhil

ఆంధ్రప్రదేశ్ | క్రైం | తిరుపతి | రాజకీయాలు నగరిలో గత ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసిన నాయకులపై హైకమాండ్ వేటు వేసింది. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు కూడా ఉండడం చర్చనీయాశంమైంది.

Sitaram Yechury: ఏచూరి జాతీయ స్థాయిలో తెలుగు ఎర్రజెండా..
ByNikhil

సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కన్నుమూశారు. 1974లో స్టూడెంట్ లీడర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.

Revanth Reddy: కేబినెట్ విస్తరణకు సిద్ధమైన రేవంత్.. వారికి ఛాన్స్!
ByNikhil

తెలంగాణ | నిజామాబాద్ | ఆదిలాబాద్ | నల్గొండ | రాజకీయాలు : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌ కు మంత్రివర్గంలో చోటు ఖాయమని తెలుస్తోంది.

అక్కడ ఉప ఎన్నికకు సై.. కేసీఆర్ కు అలా షాక్ ఇవ్వనున్న రేవంత్!
ByNikhil

ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై మాత్రమే అనర్హత వేటు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Heavy Rains : ఏపీ, తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్!
ByNikhil

ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫ్లాష్‌ఫ్లడ్స్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణలోని నిర్మల్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు