రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కబోతున్న మూవీలో మహేష్ కు జోడీ వేటలో పడ్డారు జక్కన్న. ముచ్చటగా ముగ్గురు బామలపై దృష్టి పెట్టినట్లు బి టౌన్ టాక్.

Nedunuri Srinivas
వివి వినాయక్..ఆది మూవీ నుంచి మొన్నటి హిందీ చత్రపతి వరకు వినాయక్ మార్క్ తో అలరించారు.ఇప్పుడు వినాయక్ ఓటిటిలపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
కన్యాశుల్కం నవల వెబ్ సిరీస్ గా జీ 5లో అలరించనుంది. మధురవాణిగా అంజలి నటిస్తున్న ఈ సిరీస్ క్రిష్ నిర్మించగా, శేష సింధూరావు డైరెక్ట్ చేశారు.
సందీప్ వంగా ,రణ్‌బీర్ .. రష్మిక కాంబోలో వచ్చి రికార్డులు కొల్లగుడుతున్న యానిమల్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే డేట్ ఫిక్స్ అయింది.
Guntur Kaaram Vs Hanu-Man: తేజ సజ్జ .. ఇప్పుడు మహేష్కే గట్టి పోటీ ఇస్తున్నాడు. పోటీని ఉద్దేశించి తేజ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
చిరు -వెంకీ మల్టీస్టారర్ మూవీ రానుందా?అంటే అవుననే అంటున్నారు వెంకీ. సైంధవ్’ ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చారు.మంచి కథతో వస్తే సిద్ధమని అన్నారు.
సంక్రాంతి దగ్గర పడుతోంది. బరిలోకి రానున్న సినిమాల ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ క్రమంలో సైంధవ్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్
:మారుతోన్న జీవన శైలితో ఆహార అలవాట్లలోనూ మార్పులొచ్చాయి.తద్వారా గుండె జబ్బులకు గురౌతున్నారు గుండె ఆరోగ్యంగా ఉండటంలో చిలగడ దుంప పాత్ర చాలా కీలకం
Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. .
మహేష్బాబు గుంటూరు కారం మూవీలో మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్ధం అవుతోంది.సూపర్ స్టార్ కృష్ణ ఈమూవీలో అలరించనున్నారా
Advertisment
తాజా కథనాలు