అమెరికాలో చాలా రాష్ట్రాల్లో భారీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 34 మంది చనిపోయారు. మిసిసిపి, ఆర్కన్సా రాష్ట్రాల్లో ఆరుగురు మరణించగా...దాదాపు 50మంది తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏ ఆర్ రహమాన్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో ఛెన్నైలోని అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన రన్యారావు రోజుకో రకంగా వాంగ్మూలం ఇస్తూ డీఆర్ఐ పోలీసులను తికమక పెడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
యూఎస్ వీసాల్లో ఒకటైన హెచ్ 1 బీ వీసా నిబంధనలు మరింత కఠినతరం అవునన్నాయా అంటే అవుననే చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ముక్కుపచ్చలారని వయసులో బంధువులే కాలనాగులై కాటు వేశారు. 8 ఏళ్ళ వయసులో మూడు సార్లు గుండె పోటు వచ్చి చనిపోయేలా చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | క్రైం
నేను చేసిన అత్యంత పవర్ ఫుల్ ఎపిక్ పాడ్ కాస్ట్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఫ్రిడ్ మన్ ఇందులో రాశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
అమెరికాను పెను తుఫాన్లు వణికిస్తున్నాయి. పెద్ద టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులతో ఆయా రాష్ట్రాల్లో 100కు పైగా కారిచిచ్చులు చెలరేగాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
త్రిభాష మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. దీనిపై డీఎంకే కౌంటరిచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్ కు బీఎల్ఏ చావు దెబ్బ కొట్టింది. జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేసి బంధించిన 214 మంది సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ 2025 కళకళలాడనుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ క్రికెట్ సమరానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు