author image

Manogna alamuru

Mumbai : ముంబై యాక్సిడెంట్‌ కేసులో శివసేన నేత కుమారుడు అరెస్ట్
ByManogna alamuru

BMW Crash : అధికార మత్తు, మద్యం మత్తు రాజకీయ నేతల కళ్ళు మూసుకుపోయేలా చేస్తున్నాయి. తమను ఏం చేసేవారు లేరన్న అహంకారంతో యాక్సిడెంట్‌లు చేస్తున్నారు. ఇంతు ముందు హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడి యాక్సిడెంట్ గురించి విన్నాము.

Advertisment
తాజా కథనాలు