author image

Manogna alamuru

Telangana : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల
ByManogna alamuru

పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్ లో కీలకమని ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాేశ్వర్రావు (Thummala Nageshwara Rao).

PM Modi : ఈరోజు నుంచి ప్రధాని మోదీ మాస్కో పర్యటన
ByManogna alamuru

PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటన కోసం మాస్కోకు ఈరోజు వెళ్లనున్నారు. ఇది చాలా ముఖ్యమైన పర్యటన అని భారత రాయబారి వినయ్ కుమార్ అన్నారు.

USA : దేవుడే నన్ను రేసులో నుంచి పొమ్మని చెప్పాలి- జో బైడెన్
ByManogna alamuru

దేవుడు పై నుంచి వచ్చి జో నువ్వు రేసు నుంచి వెళ్లిపో అని అడిగితే తాను రేసు నుంచి వెళ్లిపోతానన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden). చర్చలో జరిగిన తప్పులను ఆయన అంగీకరించారు.

National : గుజరాత్‌లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్‌ గాంధీ
ByManogna alamuru

నేషనల్ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్ లో పర్యటించారు. అక్కడ రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్‌ అగ్ని ప్రమాద బాధితులను పరామ్శించారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు