author image

Manogna alamuru

Andhra Pradesh : ధర్మారెడ్డి, విజయ్‌ కుమార్‌రెడ్డిలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశం
ByManogna alamuru

AP Government : ధర్మారెడ్డి, విజయకుమార్ రెడ్డిలు పదవీకాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ధర్మారెడ్డి మీద టీడీపీ నాయకులు..విజయ్ కుమార్ రెడ్డి మీద జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి.

Bihar : మీ కాళ్ళు మొక్కుతా.. దయచేసి పని చేయండి-సీఎం నితీష్ చర్య
ByManogna alamuru

జేపీ గంగా పథ్‌ ప్రాజెక్టులో భాగంగా పట్నాలోని గయా ఘాట్‌ నుంచి కంగన్‌ ఘాట్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి మూడో దశ పనులను బీహార్ సీఎం నీతీశ్‌ కుమార్‌ (CM Nitish Kumar) ప్రారంభించారు.

Delhi : ఢిల్లీలో రూ.100కి చేరిన కిలో టమాటా
ByManogna alamuru

Tomato Price : ప్రతి కూరలోనూ కచ్చితంగా కనిపించే టమాటా ధర అందనంత దూరంలో ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవక పోవడం వల్ల టమాటా తోటల నుంచి దిగుబడి తగ్గడంతో టమాటాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది.

Bihar : ఎస్సైలుగా ఎన్నికైన ముగ్గురు ట్రాన్స్ జెండర్లు
ByManogna alamuru

Transgenders : ఉద్యోగాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా పోటీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తున్నారు.

Telangana : తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ
ByManogna alamuru

IPS Officers Transferred : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీ జరిగింది. ఈ క్రమంలో 15 మంది ఐపీఎస్ ల ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబు, హోంగార్డులు, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు