author image

Manogna alamuru

USA : 22 ఏళ్ళ క్రితం మిస్సింగ్.. ఇంకా చెక్కు చెదరని మృతదేహం
ByManogna alamuru

American Mountaineer : రీసెంట్‌గా అమెరికాకు చెందిన ఓ పర్వతారోహకుడి మృతదేహం పెరూ దేశంలోని హుస్కరన్ పర్వతం మీద లభించింది. అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్ అనే 59 ఏళ్ల వ్యక్తి పర్వతారోహణ కోసం 2002లో పెరూలోని హుస్కరన్ పర్వతం వద్దకు చేరుకున్నాడు.

USA : వాషింగ్టన్‌లో మొదలైన నాటో సమావేశాలు.. జో బైడెన్‌పై పెరుగుతున్న అసమ్మతి
ByManogna alamuru

Joe Biden : అమెరికాలోని వాషింగ్టన్‌లో నాటో మూడు రోజల వార్షిక సమావేశాలు మొదలయ్యాయి. నాటో 75వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ సందర్భంగా రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు మరింత మద్దతునిచ్చేందుకు యూఎస్ ప్రతిజ్ఞ చేసింది.

Patanjali : పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం
ByManogna alamuru

పతంజలి వస్తువులు (Patanjali Products) ఈమధ్య బాగా వివాదాలు గురవుతున్నాయి. సంస్థకు చెందిన కొన్ని వస్తువుల తయారీ లైసెన్స్‌లను ఉత్తరాఖండ్ సర్కార్ ఇప్పటికే రద్దు చేసింది.

Tirupati : సీబీఐ పేరుతో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యేకు రూ. 50 లక్షల టోకరా
ByManogna alamuru

Ex MLA Jayadeva Naidu : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్ఆర్ జయదేవనాయుడు (85) మోసగాళ్ల చేతిలో చిక్కి రూ. 50 లక్షలు పోగొట్టుకున్నారు. గత శనివారం ఆయనకు ఫోన్ చేసిన ఓ మహిళ మీ బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని, తాము అరెస్ట్ చేసిన నాయక్ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని చెప్పింది.

Cricket : మూడో మ్యాచ్‌లో సౌత్‌ ఆఫ్రికా మీద భారత వుమెన్స్ జట్టు గెలుపు-సీరీస్ సమం
ByManogna alamuru

India's Women Cricket Team : చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. 17.1 ఓవర్లలో కేవం 84 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో భారత్ కు 85 పరుగులు లక్ష్యం వచ్చింది. .

Amabani's Marriage: హల్దీలో పూల దుప్పట్టాతో మెరిసిన రాధికా మర్చంట్
ByManogna alamuru

Radhika Merchant : అంబానీ ఇంట్లో రోజుకో ఫంక్షన్ జరుగుతోంది. మొన్న సంగీత్ అయితే నిన్న హల్దీ జరిగింది. ఇందులో బాలీవుడ్ నటులతో పాటూ మరి కొందరు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు