author image

Manogna alamuru

Andhra Pradesh : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం
ByManogna alamuru

Vote On Account Budget : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టనున్న ఓటాన్ బడ్జెట్‌కు గవర్నర్ అబ్దుల్ నజీజ్ ఆర్డినెస్ జారీ చేశారు. రూ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. నాలుగు నెల కోసం ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisment
తాజా కథనాలు