author image

Manogna alamuru

Hyderabad : భూములు, ఇళ్ళ స్థలాల కోసం యాప్..
ByManogna alamuru

HMDA : హైదరాబాద్‌లో ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూముల విస్తరణ అతి వేగంగా జరగుతోంది. ఇక్కడ ఇళ్ళు, ప్లాట్లు కొనేందుకు ప్రజలు ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజాగా ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని ఆక్రమణలపై అనునిత్యం హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ కొరడా ఝళిపిస్తోంది.

Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ByManogna alamuru

Delhi Cop : ఢిల్లీలో రూప్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోజరిగిన ఘటన అక్కడ అందరినీ తీరని దు:ఖంలోకి నెట్టేసింది. ఈ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు రవికుమార్‌. స్టేషన్‌ హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో) బదిలీ కావడంతో స్టాఫ్ అంతా కలిసి సెండాఫ్​ పార్టీ ఇచ్చారు.

Paris : పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్‌ లెస్ ఆర్చర్ శీతల్ దేవి
ByManogna alamuru

Paralympics 2024 : ఎప్పటిలానే పారా అథ్లెట్ శీతల్ దేవి తన అద్బుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌ లో ఆర్చరీలో మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌లో ఓ పెన్ ర్యాంకింగ్ రౌండ్లో గురి చూసిబాణాలను వదిలింది. దీంతో రుఎంవ స్థానంలో నిలిచిన ఆమే పదహారవ రౌండ్‌లోకి నేరుగా ప్రవేశించింది.

Advertisment
తాజా కథనాలు