author image

Manogna alamuru

Paris : భారత్‌ ఖాతాలో 25వ పతకం..జూడోలో కాంస్యం
ByManogna alamuru

Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం దక్కించుకున్నారు.

Advertisment
తాజా కథనాలు