నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఈ రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది. డే ఎండ్‌కు ఫ్లాట్‌గా ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Manogna alamuru
గతేడాది అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల తరహాలో మరో భారీ దాడికి హెజ్బుల్లా సిద్ధమైందని ఇజ్రాయెల్ దళాలు ప్రకటించాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకర్టును ఆశ్రయించారు. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ
దళిత విద్యార్థికి వెంటనే అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్ బాద్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
టిటిడి మాజీ చైర్మన్, భూమన కరుణాకరరెడ్డి తిరుపతి లడ్డూ వివాదం మీద సంచలన కామెంట్స్ చేశారు. ఇందులో సుప్రీకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాని ఆయన అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం–సుందరం సినిమా గత వారం రిలీజ్ అయింది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా దీని గురించి ట్వీట్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తాజాగా విరాట్ మరో రికార్డ్‌ను సాధించాడు. సచిన్ తర్వాత 27వేల పరుగులను మార్కును అందుకున్న రెండవ భారతీయుడిగా నిలిచాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ముడా మనీ లాండరింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద ఈడీ కేసు నమోదు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కొందరు మోసగాళ్ళు ఓ బంగారం వ్యాపారికి ఏకంగా కోటిన్నరకు టోకరా వేశారు. అనుపమ్ ఖేర్ బొమ్మ ఉన్న 500 నోట్ల కట్టలతో బంగారం కొనుక్కుని షాక్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హమాస్, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థలను వరుసగా ఇజ్రాయెల్ మట్టు బెట్టుకొస్తోంది.తాజాగా హమాస్ ఛీఫ్ ఫతే షరీఫ్ కూడా ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Stock-Market-1-jpg.webp)
/rtv/media/media_files/drCpogNPAaZ0P4ZQTwRR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Breaking-CBN-.jpg)
/rtv/media/media_files/HoEInSCwJzAP8XP1GHB2.jpg)
/rtv/media/media_files/CZY3diYlSon1BeookgHP.jpg)
/rtv/media/media_files/KMCHjSnQ9hZfQLSNJXq0.jpg)
/rtv/media/media_files/nOttmiu5OnzliTxQZ3VF.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Siddaram-jpg.webp)
/rtv/media/media_files/3tnKtqTJRfpsPZF9gmnI.jpg)
/rtv/media/media_library/f277fe7f85ee279d4edf05482fdadeaea1e9919526408e70312374a5fd668e30.jpg)