కొన్ని రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. మొత్తం 29మంది ఆఈసర్లను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం లిస్ట్‌ను విడుదల చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ తెలంగాణ

Manogna alamuru
కాశ్మీర్‌కు హిందూ పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాశ్మీర్ ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉందని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. దీనిలో చివరి టెస్ట్ ఈరోజు సిడ్నీ వేదికగా మొదలైంది. బుమ్రా కెప్టెన్సీలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
కొత్త ఏడాది మొదలై ఇంకా రెండు రోజులు అవలేదు. సంబరాలు ఇంకా పూర్తవ్వనేలేదు. ప్రపంచాన్ని భయపెట్టే వార్త చక్కర్లు కొడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్టాక్స్‌ను కొడానికి మదుర్లు ఆసక్తి చూపించడంతో...సెన్సెక్స్ 150 పాయింట్లు పైన.. నిఫ్టీ 23,750 పైన ట్రేడ్ అవుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
న్యూ ఆర్లీన్స్ సంఘటన జరిగిన రోజునే అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. న్యూయార్క్‌లో కూడా దుండుగులు అటాక్ జరిగింది. అక్కడి క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో పాక్‌కు చోటు దొరికింది. తాత్కాలిక సభ్య దేశంగా రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. రెండేళ్లపాటూ పాకిస్తాన్ ఐరాస భద్రతామండలిలో ఉంటుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
మేడ్జల్ దగ్గర ఉన్న సీఎఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌ల్లో కెమెరాలు అమర్చారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
న్యూ ఇయర్ వేళ అమెరికాలో జరిగిన మారణకాండ పెను విషాదాన్నే మిగిల్చింది. ఈ చర్యకు పాల్పడిన దుండుగుడు టెక్సాస్ కు చెందిన జబ్బార్‌గా గుర్తించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పుష్ప–2 నిర్మాతలకు ఊరట లభించింది. నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు