author image

Bhoomi

Money Tips : మీ నెల జీతం రూ. 30వేలు అయితే...ఈ మూడు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవల్సిందే..!!
ByBhoomi

మనం సంపాదించేది తక్కువగా ఉన్నా ఇంటిని నడిపించవచ్చు. భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రూ. 30వేలు అయితే ప్రతినెలా రూ. 100 అయినా పక్కనపెట్టండి. నెలవారీ ఈఎంఐల జోలికి వెళ్లకండి.ఇలా చేస్తే భవిష్యత్తుకోసం డబ్బు ఆదా చేసుకోవచ్చు.

Solar Eclipse 2024: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా? ఈ విషయలు తప్పకుండా గుర్తుంచుకోండి..!!
ByBhoomi

కొత్త సంవత్సరం 2024లో మొదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్య రోజును సంభవించబోతోంది. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 03:21 నుండి మధ్యాహ్నం 23:50 వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

Telangana : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.. ఆరో గ్యారెంటీ అమలుకు రెడీ.. ఎప్పటినుంచంటే?
ByBhoomi

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్. ఈనెల చివరిలోగా అర్హులైన మహిళలకు మహాలక్ష్మీ స్కీం కింద రూ. 2500సాయం అందించేందుకు సర్కార్ రెడీ అయ్యింది. లోకసభ ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఈ స్కీం అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

CM Jagan : నేడు హైదరాబాద్ కు సీఎం జగన్.. కేసీఆర్ తో కీలక భేటీ.. షెడ్యూల్ ఇదే..!!
ByBhoomi

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరి 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అవుతారు.

Health Tips : షుగర్ పేషంట్లు ఈ 5 పదార్థాలు ఆహారంలో చేర్చుకోండి...షుగర్ పెరగమన్నా పెరగదు...!!
ByBhoomi

చలికాలంలో షుగర్ పేషంట్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అలర్ట్ గా ఉండాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,పెరుగు, డ్రైఫ్రూట్స్ ఈ ఐదింటిని ఆహారంలో చేర్చుకుంటే షుగర్ పెరిగే సమస్య ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Bollywood : గ్రాండ్ గా అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. భావోద్వేగానికి లోనైనా మిస్టర్ పర్ఫెక్ట్.. ఫొటోలు వైరల్..!!
ByBhoomi

ప్రముఖ నటుడు, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు నుపుర్ ను ఐరాఖాన్ వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడితో రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నారు.  ముంబైలోని ఓ హోటల్లో ఈ పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

Delhi Liquor Scam : నేడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా?  ఆప్ నేతల వరుస పోస్టులు అందుకేనా?
ByBhoomi

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మూడుసార్లు సమన్లు ​​జారీ చేసినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా హాజరుకాలేదు. గోవా ఎన్నికల్లో ఆప్, అరవింద్ కేజ్రీవాల్ రూ.338 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Amazon : సంక్రాంతికి ముందు అమెజాన్ బంపర్ ఆఫర్...రూ. 24వేల స్మార్ట్ టీవీ రూ. 11వేలకే..పూర్తి వివరాలివే..!!
ByBhoomi

కొత్త ఏడాది తొలిపండగకు కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది అమెజాన్. అమెజాన్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 24,000 విలువైన టీవీ రూ. 11,000కి అందుబాటులో ఉంది.వీటిపై ఈఎంఐ ఆఫర్ కూడా ప్రకటించింది.

Advertisment
తాజా కథనాలు