చలికాలంలో ఈ పనులు చేస్తే బరువు అదుపులో ఉంటుంది

చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. 

చలికాలంలో జీవక్రి రేటు మందగిస్తుంది. దీంతో బరువు పెరుగుతారు. 

కొన్ని చిట్కాలు పాటిస్తే శీతాకాలంలో బరువు తగ్గవచ్చు. 

ప్రతిరోజూ ఇంట్లోనే కనీసం అర గంట వ్యాయామం చేయండి. 

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.   

ఏది తిన్నా దాని కెలరీల విషయంలో శ్రద్ధ వహించండి.  

శీతాకాలంలో నీరు ఎక్కువగా తాగాలి. టాక్సిన్స్ బయటకు పోతాయి. 

ఆరోగ్యకరమై నిద్ర అవసరం.