ఈ 5 ఫుడ్స్ తింటే.. మీ చర్మం మెరుస్తుంది

చర్మం మెరుస్తూ అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు.

ముఖాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు చాలా మంది మేకప్ వేసుకుంటారు. 

ఈ ఆహారాలను డైట్లో చేర్చుకుంటే ముఖం మెరుస్తుంది. 

ఆరోగ్యంతోపాటు చర్మాన్ని అందంగా ఉంచేందుకు చిలగడదుంపను డైట్లో చేర్చుకోండి.  

నట్స్ పోషకాల నిది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోండి.  

 గ్రీన్ లిఫీ వెజిటేబుల్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. 

ద్రాక్షలో ఉండే కొల్లాజెన్ చర్మాన్ని రక్షిస్తుంది. ప్రతిరోజూ ద్రాక్షను తినడం అలవాటు చేసుకోండి.

ట్యానా, మాకేరెల్, స్మాల్ చేపలను ఆహారంలో చేర్చుకోండి.