author image

Bhoomi

Harsinger : ఈ పువ్వుతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి ఒక వరం రోజూ తాగితే ఈ వ్యాధులన్నీ పరార్...!!
ByBhoomi

పారిజాతం పువ్వులతో తయారు చేసిన టీ ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది చాలా వ్యాధులను దూరం చేస్తుంది.జీర్ణక్రియ, ఒత్తిడి, గొంతు నొప్పి వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

Gold Price: వామ్మో.. తులం బంగారం రూ.70 వేలా?
ByBhoomi

బంగారం కొనాలనుకునేవారికి భారీ షాక్. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధర ఒక్కసారిగా పెరిగి షాకిచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 70వేలకు తాకే అవకాశం ఉందని ఆల్ ఇండియా జెమ్, జువెల్లరి డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది.

Health Tips: ఈ ఐదు పండ్లు తింటే మీ కిడ్నీలు క్లీన్.. ఆ సమస్యలన్నీ పరార్!
ByBhoomi

కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యంగా ఉంటాం. మనశరీరంలోని ట్యాక్సిన్స్ ను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే దానిమ్మ, ఆరేంజ్, స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, రెడ్ గ్రెప్స్ ను నిత్యం తీసుకున్నట్లయితే కిడ్నీలు క్లీన్ అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Iran News : మళ్లీ వార్తల్లో నిలిచిన ఆ దేశం... ఉరిశిక్ష అమలు చేయడంలో నెంబర్ 1 అట..!!
ByBhoomi

ఉరిశిక్ష అమలులో ఇరాన్ మొదటి స్థానంలో ఉంది. 2023లో ఇక్కడ 700 మందికి పైగా దోషులకు మరణశిక్ష విధించింది. కాగా ఇటీవల ఇరాన్ 9 మంది డ్రగ్స్ స్మగ్లర్లను ఉరితీసింది. ఒక నివేదిక ప్రకారం,ఉరిశిక్షల విషయంలో ఇరాన్ ముందంజలో ఉంది.

Ponnam Prabhakar : అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి రేవంత్ సర్కార్ షాక్.. మంత్రి కీలక ప్రకటన!
ByBhoomi

అభయహస్తం దరఖాస్తులకు పొడిగింపు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులకు గడువు పెంచుతారనే ప్రచారం జరుగుతుండటంతో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజాపాలనకు జనవరి 6వ తేదీనే డెడ్ లైన్ అని చెప్పారు.

Astrology Tips : పుట్టిన నెలను బట్టి ఈ పువ్వును బహుమతిగా ఇస్తే... మీ బంధం ఫెవికాల్ కంటే బలంగా ఉంటుంది..!!
ByBhoomi

వాస్తు ప్రకారం ఎవరు ఏ పువ్వును బహుమతిగా ఇవ్వాలి? ఏ పువ్వు ఇవ్వకూడదో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. పూలను ఇష్టపడని వారు చాలా తక్కువ.

Guppedantha Manasu 3rd January Episode : వసు కిడ్నాప్.. శైలేంద్ర ఫుల్ హ్యాపీ... శైలేంద్ర ప్లాన్ కు ధరణి చెక్ పెట్టునుందా?
ByBhoomi

వసును కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. ఇన్నిరోజులు వసు తనకు చేసిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు శైలేంద్ర. శైలేంద్ర వేసిన ఈ ప్లాన్ కు ధరణి చెక్ పెడుతుందా? ఈ రోజు గుప్పెడంత మనసు సీరియల్ లో ఏం జరిగిందో తెలుసా?

Amazon prime: అమెజాన్ ప్రైమ్ వాడే వారికి షాక్.. మళ్లీ రూ.250 కట్టాలా?
ByBhoomi

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తమ కస్టమర్లకు షాకిచ్చింది.ఇక నుంచి సినిమా మధ్యలో యాడ్స్ రాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది.యాడ్స్ స్కిప్ చేయాలనుకునేవారు దానికోసం అదనంగా మరో రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.

Viral Video : కేజీ చద్దన్నం రూ.1000 అంట.. వైరల్ అవుతున్న వీడియో!
ByBhoomi

అమెరికాలో చద్దన్నంకు భారీ క్రేజ్ ఏర్పడింది. చద్దన్నం తినేందుకు నామోషీగా ఫీల్ అయినవారు..ఇందులోని పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనిఓ స్టోర్ లో చద్దన్నం వెయ్యిరూపాయలకు అమ్ముడవుతుందట.

Adani-Hindenburg : అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు..షేర్లపై ప్రభావం చూపనుందా?
ByBhoomi

అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించవచ్చు. అదానీ గ్రూప్‌పై వచ్చిన మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది.

Advertisment
తాజా కథనాలు