హర్యానాలో గణతంత్ర వేడుకల సదర్బంగా ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీరాముడికి సంబంధించిన నృత్య ప్రదర్శనను మెచ్చుకున్న సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి ఆ కళాకారుల వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు.

Bhoomi
ByBhoomi
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఒక సారి పెట్టుబడి పెడితే.. 5 సంవత్సరాల ప్రణాళికలో మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు. ఈ స్కీం అధిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకంలో మీరు పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని పొందవచ్చు.చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తుంది.
ByBhoomi
థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ గడుపుతున్న జీవితాన్ని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రజలు అతన్ని కింగ్ రామ X అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన కింగ్ వజిరాలాంగ్ కోర్న్ వద్ద మీ ఊహకు అందని వజ్రాలు, నాణేలు ఉన్నాయి.8 విమానాలు, 300 కార్లు, 98 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి.
ByBhoomi
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు కొన్ని వరాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి ఉద్యోగులకు బడ్జెట్లో ఎలాంటి వరాలు ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను ప్రకటించారు.దీని కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు.
ByBhoomi
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ కు సంచలన లేఖలు రాశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కోరారు.
ByBhoomi
చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ పోలీసుల మహిళా దళం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటోంది. ఈ స్క్వాడ్‌కు మహిళా ఐపీఎస్ శ్వేతా సుగతన్ నాయకత్వం వహిస్తున్నారు.
ByBhoomi
రెండు హత్యల కేసుల్లో సూర్యపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితునికి 34 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 60వేల జరిమానా విధించింది.
ByBhoomi
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది.
Advertisment
తాజా కథనాలు