Pradhan Mantri Suryoday Yojana: దేశంలోని ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం (ramamandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన (Pradhan Mantri Suryoday Yojana)ను ప్రకటించారు. దీని కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ఎనర్జీ (Solar energy0ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కార్యక్రమాన్ని రూపొందించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కూడా సమావేశం జరిగింది. ఈ పథకం ఎవరికి లభిస్తుంది. దాని నియమాలు ఏమిటో ఈ రోజు మేము మీకు తెలియజేస్తున్నాము.
పూర్తిగా చదవండి..Pradhan Mantri Suryoday Yojana: ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం అంటే ఏంటి..ఇక కరెంటు బిల్లుల నుంచి విముక్తి..!!
అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజనను ప్రకటించారు.దీని కింద దేశంలోని కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు.
Translate this News: