author image

Bhoomi

Musi Rejuvenation : థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు..!!
ByBhoomi

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సచివాలంలో బ్రిటీష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో సమావేశం అయ్యారు. లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబద్ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సీఎం అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలను పంచుకున్నారు.

Sky Walk :హైదరాబాద్ వాసులకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఉప్పల్ తరహాలో అక్కడ మరో స్కై వాక్..!!
ByBhoomi

Mehdipatnam Skywalk నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది.

TCS : టెక్ దిగ్గజం టీసీఎస్ కీలక నిర్ణయం..5 లక్షల మందికి ట్రైనింగ్..!!
ByBhoomi

టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రాబోయే అవకాశాల కోసం ఐదు లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. వారిని దర్శనానికి వెళ్ళవద్దన్న ప్రధాని మోదీ..!!
ByBhoomi

రాంలల్లా దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్లవద్దని ప్రధాని మోదీ తన క్యాబినెట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ, ప్రోటోకాల్‌తో వీఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా, మార్చిలో తమ అయోధ్య పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు.

HDFC Bank : క్రెడిట్‌ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ రికార్డు..దేశంలోనే తొలిసారిగా 2 కోట్ల క్రెడిట్ కార్డులతో..!!
ByBhoomi

దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన HDFC Bank రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక క్రెడిట్ కార్డులు జారీ చేసి చరిత్ర సృష్టించింది.

Budget 2024: హోం లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్..తగ్గనున్న ఈఎంఐ భారం..!!
ByBhoomi

సొంతిల్లు తీసుకోవాలని కలలు కనేవారికి ఈ బడ్జెట్ లో కేంద్రం శుభవార్త వినిపించనుందట. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Air India: ఎయిరిండియా భద్రతా లోపం..రూ.1.10 కోట్ల జరిమానా విధించిన డిసీజీఏ..!!
ByBhoomi

ఎయిరిండియా విమానాల్లో భద్రతా లోపాలు బయటపడటంతో డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌పై రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. సుదూర మార్గాల్లో నడిచే విమానాలకు సంబంధించి భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ విధించినట్లు డీజీసీఏ పేర్కొంది.

Bharat Ratna Award : రెండు సార్లు సీఎం..అతి సాధారణ జీవితం..కర్పూరి ఠాకూర్ గురించి ఆసక్తికర విషయాలు..!!
ByBhoomi

బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు మరణాంతరం భారత రత్న ప్రకటించింది కేంద్రంలోని మోదీ సర్కార్. కర్పూరి ఠాకూర్ తన జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడారు.ఆయన సాదాసీదా జీవితాన్ని గడిపిన గొప్ప సోషలిస్టు నాయకుడు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.ఎంతలా అంటే కూతురు వివాహానికి ఏ మంత్రివర్గ సభ్యుడిని కూడా పిలవలేదు.

Advertisment
తాజా కథనాలు