author image

Bhoomi

Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్ పై అంకుర పరిశ్రమల కోటి ఆశలు..వారి కోరికలు ఫలిస్తాయా?
ByBhoomi

అందరి కళ్లు బడ్జెట్ వైపే ఉన్నాయి. ఈ క్రమంలో పలు స్టార్టప్ లు కూడా కొన్ని అంశాలలో తమకు మేలు జరుగుతుందన్న ఆశలో ఉన్నాయి. స్టార్టప్ అధిపతులు, పెట్టుబడిదారులు బడ్జెట్ పై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మన దేశం స్టార్టప్‌ లకు నూతన ఆవిష్కరణ ప్రపంచ కేంద్రంగా మారడానికి రెడీగా ఉంది. అందుకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రోత్సాహం అవసరమని భావిస్తున్నారు.

Budget 2024: బడ్జెట్ కు ముందే  మోదీ సర్కార్ గుడ్ న్యూస్...భారీగా తగ్గనున్న వీటి ధరలు..!!
ByBhoomi

Budget 2024: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సెల్ ఫోన్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం!

IPS Transfers: ఏపీలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు..!!
ByBhoomi

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.

Optical Illusion: 6 సెకన్లలోపు చిత్రంలో దాగి ఉన్న గెలీలియోని గుర్తిస్తే మీరే జీనియస్..!!
ByBhoomi

ఆప్టికల్ భ్రమలను పరిష్కరించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వినోదంతో పాటు, మీ మెదడుకు పదును పెట్టడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఆప్టికల్ భ్రమలను పరిష్కరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు 6 సెకన్లలో పరిష్కరించాల్సిన నేటి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ ఏమిటో తెలుసుకోండి.

Hanuman: ఓటీటీలో హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లకు బ్యాడ్ న్యూస్...స్ట్రీమింగ్ ఇప్పుడే లేదట..!!
ByBhoomi

ఓటీటీలో హనుమాన్ సినిమా చూద్దామనుకునేవాళ్లకు బ్యాడ్ న్యూస్. జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీ వరకు ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఈ మూవీకి థియేటర్లలో వస్తున్నా ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Jobs: ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!!
ByBhoomi

టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ట్రాన్స్ కోలోని మూడు డైరెక్టర్ పోస్టులు, జైన్ కోలోని ఐదు డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యుత్ సౌధలోని సీఎండీ కార్యాలయం వెల్లడించింది.

Health Tips : రాత్రి పడుకునేముందు ఇవి తింటే..హాయిగా నిద్ర పడుతుంది...!!
ByBhoomi

నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది.గోరువెచ్చనిపాలలో తేనె, అరటిపండు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్, జీలకర్రనీరు, పసుపు పాలు, వైట్ రైస్ తింటే మంచి నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు