లేడీస్ ఈ ఫుడ్స్ ఖచ్చితంగా తినాల్సిందే
ఆడవారు కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. ఎముకలు బలంగా ఉంటాయి.
ఐరన్ ఫుడ్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. రక్తహీనతను తగ్గిస్తుంది.
పునరుత్పత్తి ఆరోగ్యానికి ఫొలేట్ ముఖ్యమైంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవాలి.
గుండె, మెదడు కోసం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చేర్చుకోవాలి.
విటమిన్ డి తప్పనిసరి. ఇది తగ్గితే ఎముకలు, కండరాలు, వెంట్రుకలు, చర్మం దెబ్బతింటుంది.
నరాలు, కండరాలకు మెగ్నీషియం తప్పనిసరి.
జుట్టు, చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం.