అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని విద్యార్థులకు హితవు పలికారు. కొన్నివారాల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోదీ ఈ విధంగా విద్యార్థులకు సలహా ఇచ్చారు.

Bhoomi
ByBhoomi
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. చిరు తన భార్య సురేఖతో కలిసి ఇంట్లో కేక్ కట్ చేయించారు. ఈ ఫోటోలను చిరంజీవి తన ఎక్స్ లో షేర్ చేశారు.
ByBhoomi
Crpf పోర్టల్ పని చేయదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ప్రకటన రిలీజ్ చేసింది. CRCF Portal SBI
ByBhoomi
ప్రముఖ విద్యావేత్త, వయో వృద్దులు చుక్కా రామయ్యను పరామర్శించారు తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క. చుక్కా రామయ్య ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ByBhoomi
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. Digital Health Profile Card
ByBhoomi
ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ పేరుతో మరోసారి స్పెషల్ సేల్ తో ముందుకు వచ్చింది. Redmi Note 13 Pro 5G
ByBhoomi
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్‌ను అధిగమించిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ అందరికీ సుపరిచితుడు. 74 ఏళ్ల ఆర్నాల్డ్ తన కంటే 23 ఏళ్లు చిన్నవాడైన ఎలోన్ మస్క్‌ను ప్రత్యేక వ్యాపారవేత్త అంటూ అభివర్ణించాడు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం.
ByBhoomi
ఈ వారం చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు క్యూ కట్టాయి. ఏకంగా 21 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. This Week OTT Releases
ByBhoomi
గుడ్డు ఓ చిన్నారి ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లాలోని దౌర్తపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీత అనే మహిళ తన బిడ్డకు ప్రతిరోజు గుడ్డు తినిపిస్తుంది. గుడ్డు పొట్టు తీసి చిన్నారికి ఇచ్చిన సంగీత..తన పనిలో నిమగ్నమైంది. గుడ్డు చిన్నారి గొంతులో ఇరుక్కుని మరణించాడు.
ByBhoomi
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర తెలపడంతోపాటు హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.
Advertisment
తాజా కథనాలు