కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్ చేరుకున్న వేళ..ఆహ్వానం పలకాలని భావించిన ప్రియాంక గాంధీ అస్వస్థత కారణంతో పాల్గొనలేకపోయారు. అయితే తాను ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత యాత్రలో పాల్గొంటానంటూ స్పష్టం చేశారు.

Bhoomi
ByBhoomi
మీరు కోపంగా,ఒత్తిడికి గురైనప్పుడు మీరు తినే కొన్ని ఆహారాలు మీ కోపాన్ని పెంచుతాయి. కాబట్టి మీ కోపాన్ని పెంచే కొన్ని ఆహార పదార్థాలను తెలుసుకుందాం..
ByBhoomi
హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త చెప్పింది ఎంఎంటీఎస్. సనత్ నగర్ మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైన్ పూర్తయ్యింది. సనత్ నగర్ , మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను మోదీ ప్రారంభించనున్నారు. 22కిలోమీటర్ల మేర 6 స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. రూ.5 టిక్కెట్ తో హైస్పీడ్ జర్నీ అందుబాటులోకి రానుంది.
ByBhoomi
సూర్యపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17మంది కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు.
ByBhoomi
ఇండియన్ నేవీ కొత్త డ్రెస్ కోడ్ తీసుకువచ్చింది. నావికులు ఇప్పుడు కొత్త దుస్తుల్లో కనిపించనున్నారు. నేవీలో ఇప్పటి వరకు పది డ్రెస్ కోడ్స్ ఉండగా..ఇప్పుడు 11వ డ్రెస్ కోడ్ ను చేర్చారు. భారత నావికులు ఇప్పుడు కుర్తా,పైజామా ధరించనున్నారు.
ByBhoomi
తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపం షురూ కానుందని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 38డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ByBhoomi
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. రైతులకు ఇచ్చినరూ. 2లక్షల రుణమాఫిపై కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలోనే రైతు రుణమాఫీ అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది.
ByBhoomi
మీరు బడ్జెట్ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మారుతీ సుజుకీ పలు మోడళ్లపై రూ. 62వేలకు డిస్కౌంట్ ఆఫర్స్ కల్పిస్తోంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ఏఎంటీ వర్షన్,మారుతీ సుజుకీ సెలేరియో పై ఈ డిస్కౌంట్ ను ప్రకటించింది.
ByBhoomi
జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు ఒకే రకమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం ఎంతో తేడా ఉంది.అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంత్ సేవాలల్ మహారాజ్ జయంతి సందర్భంగా గురువారం సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే బంజారా కమ్యూనిటీ ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. సేవాలాల్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని లంబాడా సంఘాలు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఈ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది.
Advertisment
తాజా కథనాలు