విద్యార్థులకు తెలుగు రాష్ట్రాలు శుభవార్త చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా 3రోజులు సెలవులను ప్రకటించాయి. మార్చి 8వ తేదీ శుక్రవారం...మరుసటి రోజు రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

Bhoomi
ByBhoomi
యాపిల్ ఐఫోన్14 గతేడాది యాపిల్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్లస్ ను రూ. 79,900లకు మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. వాలెంటైన్స్ డేకి ముందు, మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 56150 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 14ను కేవలం రూ. 1849కి పొందవచ్చు.
ByBhoomi
ఇంట్లో డేట్ నైట్ ప్లాన్ చేసుకోవడం మీకు సన్నిహిత,వ్యక్తిగత అనుభవాన్ని అందించడమే కాకుండా, మీ ప్రేమను మరింత ప్రత్యేకమైన రీతిలో వ్యక్తీకరించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ వాలంటైన్స్ డేకు మీరు కూడా ప్రత్యేకంగా రొమాటింగ్ డేట్ నైట్ ప్లాన్ చేస్తుంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
ByBhoomi
Valentine's Day Gifts for your Loved One: మీరు కూడా ప్రేమికుల రోజున మీ భాగస్వామికి ఏదైనా బహుమతిగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?
ByBhoomi
Paytm Shares: పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరింత క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లోకి ఉంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్ 10 పాయింట్లు పడిపోయింది.
ByBhoomi
Motorola Moto G04: మోటొరోలా జీ04 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 15వ తేదీన భారత్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ByBhoomi
Whatsapp New Feature: వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్.. దీని సహాయంతో యూజర్లు తమ లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్ట్స్ ను బ్లాక్ చేయవచ్చు.
ByBhoomi
Kisan Credit Card: రైతులకు ఆర్థిక సహాయంకు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వం బ్యాంకులు అమలు చేస్తున్నాయి.
ByBhoomi
మీ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ చేసిన తర్వాత, మీకు EPFO నుండి కొన్ని మెసేజ్ లు వస్తాయి. అందులో మీ PF ఖాతాల బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ByBhoomi
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు కూడా సరికొత్త కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాయి. మారుతి సుజుకి EVX, స్కోడా ఎనిక్, టాటా హారియర్ EV, టాటా కర్వ్ EV, మహీంద్రా XUV.E8 ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఈ ఏడాది మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వాటి కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు